Wednesday, January 5, 2011

"శ్రీ హయగ్రీవ సహస్రనామావళి"

 శ్రీ హయగ్రీవ సహస్రనామావళి 
రచయిత -- శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు 
ఈ నామావళిని వ్యాఖ్యన సహితముగా ఈ క్రింది లింకునందు పొందవచ్చును:

"వేదాంత ధర్మమంజరి (విద్యార్థ విద్యోతం)"

వేదాంత ధర్మమంజరి (విద్యార్థ విద్యోతం)
రచయిత -- శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు 

ఈ పుస్తకమును ఈ క్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకొనవచ్చు:

"వేదాంత ధర్మమంజరి (కలి భూషణం)"

వేదాంత ధర్మమంజరి (కలి భూషణం)
రచయిత -- శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు

ఈ పుస్తకమును ఈ క్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకొనవచ్చు:
http://www.archive.org/details/VedantaDharmaManjari-KaliBhushanam

"వేదాంత ధర్మమంజరి (మోక్ష ప్రసాదం)"

వేదాంత ధర్మమంజరి (మోక్ష ప్రసాదం)
రచయిత -- శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు

ఈ పుస్తకమును ఈ క్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకొనవచ్చు:
 http://www.archive.org/details/VedantaDharmaManjari-MokshaPrasadaha

సమర్పణ -- శ్రీ బెల్లంకొండ చక్రధర్ గారు

Saturday, January 1, 2011

"రుక్మిణి పరిణయ చెంపు"

"రుక్మిణి పరిణయ చెంపు" .రచయిత : - శ్రీ బెల్లంకొండ రామ రాయ కవీంద్రులు. శ్రీ రామ రాయ కవీన్ద్రులవారిపై  పరిశోధన చేసిన శ్రీ డాక్టర్ కే యస్ అర్ దత్త గారు వారిని " ఎ న్యూ స్టార్ బోర్న్ ఇన్ ది అద్వైతిక్ గైలాక్సే" అని పేర్కొన్నారు.  మీకు వివరములు కావలెనంటే ఈ క్రింది వెబ్ అడ్రస్ లోకి వెళ్ళవచ్చు .
www.yabaluri.org/triveni/cdweb/contentsapr87.htm
సమర్పణ :- బెల్లంకొండ చక్రధర్ కుమార్.