ఈ బ్లాగు గురించి

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ,
దన్నులో నమ్మిన వేలపుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ,
దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ఈ బ్లాగునందు శ్రీ శారదదేవి అనుగ్రహమునకు పాత్రులైన అనేకమంది పెద్దల వివరములు, వారి రచనలు పొందుపరచడం జరుగుతుంది. ఇందుకు సహృదయులు తమ సహాయ సహకారములను అందించగలరు. మీకు తెలిసిన వివరములను indukiran.talluri@gmail.com కు పంపగలరు. 

ఇట్లు,
బ్లాగ్ నిర్వాహకులు